eenadubusiness.com

వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆహ్వానించే దృశ్యం

వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు దంపతులు (భార్య అరుణ కుమారి వికారాబాద్ జాయింట్ కలెక్టర్) తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆహ్వానించే దృశ్యం.