eenadubusiness.com

పేటీఎంvప్లాట్ ఫామ్ ద్వారా 2.7 మిలియన్ రుణాల పంపిణి

పేటీఎం 2022 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి పటిష్ఠ వృద్ధి ని కొనసాగించింది (2021 నవంబర్ అప్ డేట్)

– తన ప్లాట్ ఫామ్ ద్వారా 2.7 మిలియన్ రుణాల పంపిణి (ఏటేటా ప్రాతిపదికన 414శాతం వృద్ధి)

పంపిణి చేసిన రుణాల విలువ 13.2 బిలియన్ ($178 మిలియన్ డాలర్లు) (ఏటేటా ప్రాతిపదికన 375 %శాతం వృద్ధి) 0.3 మిలియన్ మర్చంట్ ఉపకరణాలు (వినియోగిస్తున్న వాటి సంఖ్యలో ఏటేటా ప్రాతిపదికన 1.1 మిలియన్ వృద్ధి) జీఎంవీ లో ఏటేటా వృద్ధి 129%, ఎంటీయూలో ఏటేటా వృద్ధి 36%. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం నిలకడ వృద్ధితో రూ.10,896 మిలియన్లు, ఏటేటా ప్రాతిపదికన 64%. కాంట్రిబ్యూషన్ లాభం రూ.2,605 మిలియన్లకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 586% పెరుగుదల. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య ఏటేటా ప్రాతిపదికన 33 % వృద్ధి చెంది 67.4 మిలియన్లకు చేరుకుంది.