eenadubusiness.com

బీఎల్ఎస్ ఈ – సర్వీసెస్ లిమిటెడ్ Q4 & FY24  ఆర్థిక & కార్యకలాపాల పనితీరు

 

FY24 మొత్తం ఆదాయం రూ. 309.6 కోట్లు, ఏటేటా ప్రాతిపదికన 25.7% వృద్ధి

FY24 ఈబీఐటీడీఏ వద్ద రూ. 49.9 కోట్లు, ఏటేటా ప్రాతిపదికన 37.6% వృద్ధి

 

టెక్నాలజీ-ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లి మిటెడ్ (BLSe), మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఏకీ కృత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

సంస్థ పనితీరు, ఇటీవలి విషయాల గురించి BLS సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ శిఖర్ అగర్వాల్ ఇలా అ న్నారు: “FY24లో మొత్తం ఆదాయం, పీఏటీలో వరుసగా 25.7% మరియు 65.0% గణనీయ వృద్ధిని నమో దు చేసిన ఆర్థిక పనితీరును ప్రకటిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం.  ఈ సంవత్సరంలో మేం మా పరి ధిని, నెట్‌వర్క్‌ను 100,000 టచ్‌పాయింట్లకు మరియు 1,000 కంటే ఎక్కువ బీఎల్ఎస్ స్టోర్‌లకు పెంచాం.

మేం అసమానమైన ఆర్థిక చేకూర్పు, డిజిటల్ సాధికారత యుగానికి నాంది పలుకుతున్నాం. వివిధ రంగా లలో మా పరివర్తన కార్యక్రమాల ద్వారా ఇది రుజువు అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆయుష్మాన్ భారత్ క్వాలిటీ చెక్ (QC) కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో మా భాగస్వామ్యం, దూరదృష్టితో కూడిన నేషనల్ డిజి టల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ లభ్యతలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

అదేవిధంగా, ఆర్థిక సేవల విభాగం, పీఎస్ యూ బ్యాంకుల ద్వారా సామాజిక భద్రతా ప్రచార కార్యక్రమం అయిన ‘హర్ ఘర్ సురక్ష’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో మా భాగ స్వా మ్యం మరియు EASE 2.0 మార్గదర్శకాలలో భాగమైన ‘DSB దస్తక్’ ప్రచారం ప్రతి ఇంటికీ బ్యాంకింగ్ సేవ లను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం.

మా 21,000+ బీసీ కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం రూ.72,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన 133 మిలి యన్ లావాదేవీలను సులభతరం చేశాం. మేం మా బిజినెస్ ఫెసిలిటేటర్ మోడల్ ద్వారా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ స్పేస్‌లోని మా భాగస్వాములకు ఈ త్రైమాసికంలో రూ. 580 కోట్ల రుణాలు & డిపాజిట్ల మేరకు లీడ్స్ ను జనరేట్ చేయడం మా పోటీతత్వానికి నిదర్శనం.

మేం ముందుకు సాగుతున్న క్రమంలో మా దృష్టి అంతా కూడా మా నెట్‌వర్క్‌ను విస్తరించడం, మా బీసీలు మరియు డిజిటల్ స్టోర్‌ల ద్వారా చేరుకోవడం, మన ఆర్థిక వ్యవస్థ పథాన్ని బట్టి ఊహించిన లావాదేవీల పరిమాణాన్ని తట్టుకోగల అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడం పైనే ఉంటుంది. మేం కొత్తగా పరిశ్రమ ప్రమాణాలను నిర్దేశించాలనుకుంటున్నాం మరియు అందరికీ మరిం త సమానమైన, సుస్థిరమైన భవిష్యత్తును సృష్టించాలనుకుంటున్నాం’ అని అన్నారు.

ఏకీకృత ఆర్థిక ముఖ్యాంశాలు:

వివరాలు (రూ. కోట్లు) Q4FY24 Q4FY23 YoY Q3FY24 QoQ FY24 FY23 YoY
మొత్తం రాబడి 78.7 73.6 6.9% 72.8 8.1% 309.6 246.3 25.7%
ఈబీఐటీడీఏ 16.0 13.1 21.8% 11.5 39.1% 49.9 36.3 37.6%
ఈబీఐటీడీఏ మార్జిన్ (%) 20.3% 17.8% 248 bps 15.8% 452 bps 16.1% 14.7% 139 bps
అసాధారణమైన అంశాలకు ముందు పీబీటీ 14.4 11.6 24.6% 10.5 37.2% 45.7 29.6 54.5%
పీబీటీ  మార్జిన్ (%) 18.3% 15.7% 260 bps 14.4% 388 bps 14.8% 12.0% 275 bps

 

 

FY24

 

  • మొత్తం ఆదాయం ఏటేటా ప్రాతిపదికన 7% పెరిగి రూ. 309.6 కోట్లకు చేరుకుంది. ఇది FY23లో రూ. 246.3 కోట్లుగా ఉండింది.
  • ఈబీఐటీడీఏ రూ. 9 కోట్లుగా ఉంది. ఇది FY23లో రూ. 36.3 కోట్లుగా ఉండింది.  37.6% పెరిగిం ది; FY23లో ఈబీఐటీడీఏ మార్జిన్ 14.7% గా ఉండింది. ఇది FY24లో  16.1% వద్ద 139 bps ద్వారా విస్తరించబడింది
  • FY24లో అసాధారణమైన అంశాలకు ముందు పీబీటీ 5% పెరిగి రూ. 45.7 కోట్లుగా ఉంది. గతం లో ఇది రూ. 29.6 కోట్లు
  • FY24లో PAT 65.0% పెరిగి రూ. 5 కోట్లకు చేరుకుంది, గతంలో ఇది రూ. 20.3 కోట్లు; FY23లో PAT మార్జిన్ 8.3% ఉండగా, FY24లో 10.8% కు వృద్ధి చెంది 258 bps ద్వారా విస్తరించబడింది.

 

Q4FY24

  • మొత్తం ఆదాయం ఏటేటా ప్రాతిపదికన 9% పెరిగి రూ. 78.7 కోట్లకు చేరుకుంది. Q4FY23లో ఇది రూ.73.6 కోట్లు
  • EBITDA రూ. 0 కోట్లు, ఇది Q4FY23లో రూ.13.1 కోట్లు; ఏటేటా ప్రాతిపదికన 21.8% వృద్ధి; Q4 FY23లో 17.8%తో పోలిస్తే EBITDA మార్జిన్ 20.3% వద్ద ఉంది, 248 bps విస్తరణ
  • అసాధారణమైన అంశాలకు ముందు పీబీటీ Q4FY23లో రూ. 6 కోట్లు కాగా 24.6% పెరిగి రూ.14.4 కోట్లకు చేరుకుంది.

 

ఇతర ముఖ్యాంశాలు

  • ఫిబ్రవరి 2024లో, కంపెనీ ~ రూ.300 కోట్ల ఐపీఓతో BSE & NSEలో తన లిస్టింగ్ ను విజయవం తంగా పూర్తి చేసింది. ఐపీఓ నుండి వచ్చే నికర ఆదాయం సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌ను ఏకీకృతం చేయడానికి, బీఎల్ఎస్ స్టోర్‌లను ఏర్పాటు చేయడానికి, ఇనార్గానిక్ అవకాశాల కోసం కూడా వినియోగించబడుతుంది.
  • 25 రాష్ట్రాలు/UTలో వృద్ధుల కోసం డోర్-స్టెప్-బ్యాంకింగ్ సేవల ప్రారంభం
  • ప్రైవేట్ బ్యాంకులు HDFC, కోటక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో వ్యాపార సులభతర ఒప్పందాలు
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్, బరోడా రాజ స్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్‌లతో బిజినెస్ కరస్పాండెంట్ RFPలు
  • ఒరిస్సాలోని 200+ గ్రామ పంచాయతీలను కవర్ చేసే CSP+ ప్రాజెక్ట్, ఆయుష్మాన్ భారత్ క్వాలిటీ చెక్, కర్ణాటకలో ఆధార్ డెమోగ్రాఫిక్ అప్‌డేట్ సర్వీస్‌ను ప్రారంభించడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతంలోకి చొచ్చుకుపోతోంది.
  • 22,000 కంటే ఎక్కువ కస్టమర్ నమోదులతో హోస్పికాష్ & వెల్నెస్ డ్రైవ్‌తో సహాయక ఇ-సేవల విస్తరణ
  • బీఎల్ఎస్ స్టోర్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం

డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ (EDCS), E-గవర్నెన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR), కర్నాటక ప్రభుత్వం  ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తో ఒప్పందం