Eenadu Business

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ గా సి. సంపత్. – Eenadu Business

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ గా సి. సంపత్.

*కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన సి. సంపత్. చిత్రంలో తెలంగాణ కురుమ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యగ్గె మల్లేష్, పటాన్ చెరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నగేష్, తదితరులు వున్నారు*

Previous
Next